Yoga Andhra
-
#India
Yoga : 5 లక్షల మందితో విశాఖలో యోగా..కేంద్రమంత్రి కీలక ప్రకటన..!
ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక అధికారులు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా గుర్తించేందుకు కేంద్రం ముందు నుంచే సిద్ధంగా ఉంది. 100 రోజుల పాటు దేశవ్యాప్తంగా 700 యోగా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించబడ్డాయి. అయితే ప్రధాన కార్యక్రమం మాత్రం జూన్ 21న విశాఖపట్నం బీచ్ వద్ద జరగనుంది.
Date : 14-06-2025 - 1:14 IST