Yeluri Sambasiva Rao
-
#Andhra Pradesh
Yeluri Sambasiva Rao: హ్యట్రిక్ కొట్టేందకు ఉవ్విళ్లూరుతున్న టీడీపీ యువ ఎమ్మెల్యే
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ ప్రకాశం జిల్లాలో మాత్రం టీడీపీ తన సత్తా చాటింది. నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలిచింది. ఆ తరువాత అధికార పార్టీలోకి జిల్లా నుంచి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మాత్రమే వెళ్లారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి మాత్రం టీడీపీలోనే ఉన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడున్నారు. ఈ జిల్లాలో పర్చూరు ని యోజకవర్గంలో టీడీపీ […]
Published Date - 09:14 AM, Fri - 11 March 22