YCP Roja
-
#Andhra Pradesh
AP : లోకేష్ .. నీ లొకేషన్ ఎక్కడా..?..రోజా సంబరం మాములుగా లేదుగా..!
ఖైదీ నెంబర్ 7691 కడుపున పుట్టిన నారా లోకేష్ .. నీ లొకేషన్ ఎక్కడా..? తండ్రి అడ్డంగా తినేసి జైలుకి వెళితే మా నాన్న ఎలా పోయిన పర్లేదు నేను మాత్రం అరెస్ట్ కాకూడదని పారిపోయిన లోకేష్ ఆంధ్రా కి ఎప్పుడొస్తావ్..?
Published Date - 07:08 PM, Sat - 23 September 23