Ycp Rajya Sabha Candidates
-
#Andhra Pradesh
YCP Rajya Sabha Candidates : వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు?
మరికొన్ని నెలల్లో ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని సీఎం జగన్ (AP CM Jagan) వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ.. ఇప్పటికే ఆరు జాబితాల్లో ఎంపీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం జగన్. అలాగే ఏపీ రాజ్యసభ అభ్యర్థులపై కూడా […]
Published Date - 10:42 AM, Wed - 7 February 24