YCP Members
-
#Andhra Pradesh
Electricity Charges : ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు.. జగన్‌దే పాపం : మంత్రి గొట్టిపాటి
జగన్ హయాంలో విద్యుత్ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Published Date - 03:15 PM, Tue - 4 March 25 -
#Andhra Pradesh
AP Assembly : వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం
AP Assembly : సభా గౌరవాన్ని కాపాడటంలో అసత్య కథనాలు కీలక సమస్యగా మారినందున, స్పీకర్ ఈ నివేదికలను తీవ్రంగా నిరసించారు
Published Date - 11:40 AM, Tue - 25 February 25