YCP Leader Shyamala
-
#Andhra Pradesh
Kurnool Bus Accident : వైసీపీ నేత శ్యామల పై కేసు నమోదు
Kurnool Bus Accident : కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం చుట్టూ రాజకీయ రగడ తీవ్ర రూపం దాల్చింది. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో అక్టోబర్ 24న జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే
Date : 01-11-2025 - 11:00 IST