YCP Focus
-
#Andhra Pradesh
Hindhupuram : టీడీపీ కంచుకోటపై జగన్ కన్ను..రికార్డు తిరగరాలని ప్లాన్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Elections) ముంచుకొస్తుండడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ…ఈసారి కూడా విజయం సాధించాలని పక్క ప్రణాళికలు రచిస్తోంది. వైసీపీ కంచుకోటల్లోనే కాదు..టీడీపీ కంచుకోటల్లో కూడా విజయం సాధించి చంద్రబాబు ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ చూస్తున్నాడు. అందులో భాగంగా టీడీపీ కంచు కోట అయినా హిందూపురం ఫై జగన్ కన్నేశాడు. టీడిపి పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీదే విజయకేతనం. […]
Date : 09-01-2024 - 9:09 IST