YCP 11 Sentiment
-
#Andhra Pradesh
YCP : పార్లమెంట్ భవనంలో కూడా వైసీపీ నేతలకు అదే నెంబర్ !!
ఒకప్పుడు 151 సీట్లతో రికార్డు సృష్టించిన పార్టీ, ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. పార్లమెంట్‌లో తమకు కేటాయించిన రూమ్ నంబర్ కూడా అదే కావడం, అది ప్రత్యర్థులకు హేళన చేయడానికి మరో అస్త్రంగా మారుతుందనే భయం
Date : 24-03-2026 - 6:00 IST