Yasoda Hospital
-
#Speed News
KCR: అంతా నార్మల్.. యశోద నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం కేసీఆర్ స్వల్ప అస్వస్థకు గురవడంతో, ఆయన కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఎడమ చేయి, కాలు కొంత లాగుతుందని కేసీఆర్ చెప్పడంతో, ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయనే కోణంలో అక్కడి డాక్టర్లు కేసీఆర్‌కు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఈ క్రమంలో యశోద ఆసుపత్రి వైద్యులు కేసీఆర్‌కు పలు వైద్య పరీక్షలు […]
Date : 11-03-2022 - 3:28 IST