Yash Dhull
-
#Sports
Irani Cup: ఇరానీ కప్ 2025.. చరిత్ర సృష్టించిన విదర్భ!
రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 232 పరుగులు చేసింది. జట్టు తరఫున అమన్ మోఖడే 76 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ కొద్దికొద్దిగా పరుగులు జోడించారు. దీంతో రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు 395 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
Date : 05-10-2025 - 8:25 IST -
#Speed News
Yash Dhull: అరంగేట్రం మ్యాచ్ లోనే రెండు సెంచరీలు
భారత అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ యశ్ ధుల్ రంజీ ట్రోఫీలో దుమ్ము రేపుతున్నాడు. అరంగేట్రం చేసిన మ్యాచ్ లోనే రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
Date : 20-02-2022 - 7:06 IST -
#Sports
U19 WC Final: హోరాహోరీ ఖాయం.. తగ్గేదేలే అంటున్న కుర్రాళ్ళు
అండర్-19 ప్రపంచ కప్‌లో దుమ్మురేపుతున్న టీమ్ ఇండియా కుర్రాళ్ళు వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లు జరగుతున్న కొద్దీ ఒకవైపు యంగ్ ఇండియా బ్యాటింగ్ లైనప్ ఓ రేంజ్‌లో పటిష్టంగా మారగా, బౌలింగ్ కూడా దుర్భేద్యంగా మారింది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత్ బ్యాట్స్‌మెన్స్‌ను కంగారు పెట్టినా, ఆ తర్వాత నిలకడైన బ్యాటింగ్‌తో చేలరేగి ఆసీస్‌ను మట్టి కరిపించింది. దీంతో గత ఈవెంట్‌లో ఫైనల్‌లో ఓటమిపాలైన ఇండియా ఈసారి ఎలాగైనా ప్రపంచకప్‌ను సొంతం […]
Date : 05-02-2022 - 2:08 IST -
#Sports
Under19WorldCup: చెప్పిమరీ చితక్కొట్టిన యష్..!
అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో యువ భారత్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. కుర్రాళ్ళ ప్రతిష్టాత్మక టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన యంగ్ టీమ్ ఇండియా, అంచనాలకు అనుగుణంగా ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్ధులను చిత్తు చేస్తూ వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. బుధవారం రాత్రి ఆంటిగ్వా వేదికగా బలమైన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 96 పరుగుల తేడాతో యంగ్ ఇండియా విజయభేరి మోగించింది. దీంతో శనివారం జరగనున్న ఫైనల్లో టీమ్ ఇండియా, ఇంగ్లండ్‌తో తలపడనుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో […]
Date : 03-02-2022 - 5:06 IST