Yasangi Season
-
#Telangana
Yasangi Crop: తెలంగాణలో యాసంగిలో ధాన్యం కొనకపోతే ఒక రైతుకు వచ్చే నష్టం ఎంతో తెలుసా?
అదేంటో కాని.. ఈ దేశంలో తన ఉత్పత్తికి ధర నిర్ణయించుకోలేనివారు ఎవరైనా ఉన్నారా అంటే.. అది రైతు ఒక్కడే. అందులోనూ తెలంగాలో ఇప్పుడు ధాన్యం దిగుబడి 70 లక్షల టన్నులకు పైగా వస్తుంది. ఇలాంటప్పుడు కానీ దీనిని కేంద్రం సేకరించకపోతే ఆ రైతుకు మద్దతు ధర కూడా రావడం కష్టమవుతుంది. ఇప్పటికే చాలా చోట్ల వరికోతలు మొదలయ్యాయి. ఏప్రిల్ తొలి వారంలోపే అవి తారస్థాయిలో ఉంటాయి. అసలు కేంద్రం ఎందుకు వీటిని కొనబోను అంటోంది? ఉప్పుడు బియ్యం […]
Published Date - 11:10 AM, Tue - 22 March 22