Yamaha Aerox 155
-
#automobile
Yamaha Aerox 155: యమహా నుంచి స్పోర్ట్స్ బైక్ లాంటి స్కూటర్.. ధర ఎంతో తెలుసా..?
స్టైలిష్‌గా కనిపించే స్కూటర్లను యువత ఇష్టపడుతున్నారు. అటువంటి స్కూటర్ యమహా ఏరోక్స్ 155 (Yamaha Aerox 155). ఈ స్కూటర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది.
Published Date - 01:41 PM, Wed - 15 November 23