Yaddanapudi Sulochanarani
-
#Cinema
Guntur Karam : వివాదంలో గుంటూరు కారం
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రానికి వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు పలు వివాదాలు వార్తల్లో నిలువగా..ఇక అంత సెట్ అయ్యింది అని రిలీజ్ కార్యక్రమాల్లో మేకర్స్ ఉండగా..తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చి నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ఈ సినిమా స్టోరీ యద్దనపూడి సులోచనారాణి (Yaddanapudi Sulochanarani) నవల ‘కీర్తి కిరీటాలు’ (Keerthi Kireetaalu ) ఆధారంగా తెరకెక్కిందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో […]
Date : 05-01-2024 - 3:18 IST