Xenex Cars
-
#Telangana
I Am With CBN : జెనెక్స్ కార్ షోరూంలో వైసీపీ నేతలకు సేల్స్& సర్వీస్ నిలిపివేత.. కారణం ఇదే..?
హైదరాబాద్ మాదాపూర్ జెనెక్స్ షోరూంలో వైసీపీ నేతలకు సేల్స్ మరియు సర్వీస్‌లు నిలిపివేస్తున్నట్లు షోరూం యాజమాని అమర్ తెలిపారు. దీనికి కారణం చంద్రబాబును వైసీపీ నేతలు అక్రమంగా కేసులు పెట్టి వేధించడమేనని ఆయన తెలిపారు. ఆయన మాదాపూర్‌లో 2005లో జెనెక్స్ షోరూం ఏర్పాటు చేశానని.. ఆ ఏరియాలో ఆ నాడు చంద్రబాబుగారు వేసిన రోడ్లు, కంపెనీల వల్ల అభివృద్ధి చెందిందని..ఆ నాడు ఆయన చేసిన అభివృద్ధితో 20 ఏళ్లుగా తన వ్యాపారం మంచిగా సాగుతుందని తెలిపారు. తన […]
Published Date - 08:56 AM, Sat - 23 September 23