X Chat
-
#Trending
వాట్సాప్ పై ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్
Elon Musk ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్‌లను మాతృ సంస్థ ‘మెటా’ చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో ప్రముఖ మెసేజింగ్ యాప్‌ల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. యూజర్ల ప్రైవేట్ మెసేజ్‌లను మెటా యాక్సెస్ చేయగలదని ఆరోపణ వాట్సాప్ సురక్షితం […]
Date : 27-01-2026 - 10:55 IST