WWE
-
#Sports
John Cena Retirement: WWE నుండి జాన్ సెనా రిటైర్మెంట్
మనీ ఇన్ బ్యాంక్ లైవ్ మ్యాచ్ సందర్భంగా జాన్ సెనా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ రాత్రి నేను WWE నుండి నా రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నాను అని జాన్ సెనా చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను WWE తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
Published Date - 11:21 AM, Sun - 7 July 24 -
#Sports
Bray Wyatt: డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం.. 36 ఏళ్లకే కన్ను మూసిన స్టార్ రెజ్లర్
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ (WWE)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్టార్ రెజ్లర్ బ్రే వ్యాట్ (Bray Wyatt) 36 ఏళ్ల వయసులోనే కన్ను మూశాడు.
Published Date - 10:27 AM, Fri - 25 August 23 -
#Sports
WWE – Hyderabad : హైదరాబాద్ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్.. గంటల్లోనే టికెట్స్ ఖాళీ
WWE - Hyderabad : "వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్".. అదేనండీ "డబ్ల్యూడబ్ల్యూఈ" (WWE) పోటీలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు.
Published Date - 01:33 PM, Sat - 19 August 23