World's Richest Indian
-
#Speed News
Forbes Billionaires List: అదానీకి బిగ్ షాక్.. వరల్డ్ రిచెస్ట్ ఇండియన్‌గా ముకేశ్ అంబానీ..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సంపదలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)ని వెనక్కి నెట్టేశారు. ప్రస్తుతం 84.3 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచంలోనే సంపన్నుడైన భారతీయుడిగా అవతరించారు. గౌతమ్ అదానీ 83.9 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ తర్వాత స్థానానికి పడిపోయారు.
Published Date - 02:53 PM, Wed - 1 February 23