World Polio Day
-
#Health
World Polio Day 2023 : ప్రపంచ పోలియో దినోత్సవం – నిండు జీవితానికి రెండు చుక్కలు
పోలియో అనేది 5 ఏళ్లలోపు పిల్లలకు వచ్చే వ్యాధి. ఈ వ్యాధి రెండు రకాలుగా సంభవిస్తుంది. అశుభ్రమైన ఆహారం తినడంవల్ల ఈ వ్యాధి క్రిములు కడుపులో ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి.
Published Date - 09:27 AM, Tue - 24 October 23