World Most Polluted City 2022
-
#India
Polluted Cities : ప్రపంచంలోనే 100 కాలుష్య నగరాల్లో… 63 ఇండియాలోనే..!
ప్రస్తుతం యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం ఒకటి. రోజురోజుకీ పొల్యూషన్ లెవల్స్ పెరుగుతున్నాయే తప్ప, తగ్గని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయా దేశాలు తీసుకుంటున్న కాలుష్య నివారణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు లేవనేది శాస్త్రవేత్తల మాట. ఈ విషయంలో అన్ని దేశాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే భారతదేశం విషయానికొస్తే… ఇక్కడ కాలుష్య పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడట్లేదు సరికదా.. నానాటికీ […]
Published Date - 09:47 AM, Wed - 23 March 22