World Environment Day 2024
-
#Cinema
World Environment Day 2024: లోపల శుభ్రంగా ఉంచుకున్నట్లే బయట కూడా శుభ్రంగా ఉంచుకోండి: పూజా హెగ్డే
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5న జరుపుకుంటారు. ఈ సందర్భంగా నటి పూజా హెగ్డే పర్యావరణ స్పృహతో చిన్న చిన్న మార్పులను తెలియజేశారు. తాను ప్రయాణం చేసినప్పుడల్లా తన కారులో చెత్త వేయడానికి వీలుగా ఒక బ్యాగ్‌ని ఉంచుకుంటానని చెప్పింది.
Published Date - 04:44 PM, Wed - 5 June 24