World Cup
-
#Sports
world cup 2023: సమిష్టి కృషితో టీమిండియా జైత్రయాత్ర
టైటిల్ ఫేవరెట్... అందులోనూ సొంతగడ్డపై మెగా టోర్నీ... అంచనాలకు తగ్గట్టే ఉండే ఒత్తిడి గురించి చెప్పక్కర్లేదు...అయితే భారీ అంచనాలతో వచ్చే ఒత్తిడి భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.
Date : 02-11-2023 - 11:44 IST -
#Sports
world cup 2023: భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే శ్రీలంక ఆలౌట్
ముంబైలోని వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక భారీ తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది.
Date : 02-11-2023 - 8:59 IST -
#Speed News
world cup 2023: సెంచరీ మిస్ చేసుకున్న కోహ్లీ, గిల్
ముంబై వాంఖడే వేదికగా టీమిండియా శ్రీలంకతో తలపడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దిల్షాన్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో గిల్ ఎటాకింగ్ మొదలు పెట్టాడు. ఆరంభం నుంచే ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు
Date : 02-11-2023 - 4:40 IST -
#Speed News
world cup 2023: వాంఖడేలో శతక్కొడుతున్న కోహ్లీ, గిల్
ముంబై వాంఖడే వేదికగా టీమిండియా శ్రీలంకతో తలపడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దిల్షాన్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఫోర్ బాది పెవిలియన్ చేరాడు.
Date : 02-11-2023 - 4:12 IST -
#Sports
World Cup: వరల్డ్ కప్ లో శ్రీలంకపై టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
2023 ప్రపంచకప్ (World Cup)లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ జట్టుపై రోహిత్, విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది.
Date : 02-11-2023 - 10:25 IST -
#Sports
World Cup: ఆస్ట్రేలియా టీంకు బిగ్ షాక్, కీలక ఆటగాడికి తీవ్ర గాయాలు, నెక్ట్స్ మ్యాచ్ డౌట్
ప్రస్తుతం జరగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు దూకుడు మీదు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు.
Date : 01-11-2023 - 3:48 IST -
#Sports
World Cup: బంగ్లా వర్సెస్ పాక్ మ్యాచ్ లో నలుగురు అరెస్ట్.. కారణమిదే..?
2023 ప్రపంచకప్ (World Cup)లో మంగళవారం పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ సులువైన విజయాన్ని నమోదు చేసింది.
Date : 01-11-2023 - 10:19 IST -
#Andhra Pradesh
Whats Today : న్యూజిలాండ్, సౌతాఫ్రికా అమీతుమీ.. బీజేపీ అభ్యర్థుల తుది జాబితాపై క్లారిటీ
Whats Today : ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్‌లో ఇవాళ న్యూజిలాండ్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.
Date : 01-11-2023 - 8:36 IST -
#Speed News
world cup 2023: భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కోసం భారీ ధరకు టికెట్స్
ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగ రాణిస్తుంది. ఆడిన ఆరు మ్యాచ్ లు గెలిచి టాప్ గేర్ లో కొనసాగుతుంది. కెప్టెన్ రోహిత్, కింగ్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. అటు కేఎల్ రాహుల్ చెలరేగడంతో భారత్ వరుస విజయాలు సాధిస్తుంది.
Date : 31-10-2023 - 11:53 IST -
#Sports
world cup 2023: గిల్ పై డెంగ్యూ ప్రమాదం..
ప్రపంచకప్ లో గిల్ ప్రదర్శన నిరాశపరుస్తుంది. అంచనాలను అందుకోవడంలో గిల్ విఫలం అవుతున్నాడు. ప్రపంచకప్ కు ముందు మెరుపులు మెరిపించిన శుభ్ మాన్ ప్రపంచకప్ లో మాత్రం రాణించలేకపోతున్నాడు. ఆరు మ్యాచులు జరిగితే గిల్ కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే ఆడాడు
Date : 31-10-2023 - 9:40 IST -
#Andhra Pradesh
Whats Today : బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ ఢీ.. దుబ్బాక బంద్
Whats Today : విశాఖపట్నం రాజధాని అంశంపై తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Date : 31-10-2023 - 8:13 IST -
#Sports
world cup 2023: షమీ వికెట్లు తీస్తే.. భార్య టార్గెట్ అవుతుంది..
ఐసీసీ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్రదర్శనకు నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే కొందరు ఫ్యాన్స్ షమీ భార్యను ట్రోల్ చేస్తున్నారు. షమీపై హసిన్ జహాన్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, పాకిస్థానీ ఏజెంట్లతో సంబంధాలు
Date : 30-10-2023 - 12:10 IST -
#Sports
world cup 2023: 12 పాయింట్లతో భారత్ టాప్
ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా 29వ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 129 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది.
Date : 30-10-2023 - 6:32 IST -
#Sports
world cup 2023: టీమిండియా బౌలర్ల విధ్వంసం.. ఇంగ్లాండ్ కు మరో ఓటమి
లక్నో వేదికగా జరుగుతున్నా ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 29-10-2023 - 9:27 IST -
#Sports
world cup 2023: రచిన్ రవీంద్ర అద్భుత శతకం
ధర్మశాలలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర శతకంతో విరుచుకుపడ్డాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అద్భుత శతకాన్ని నమోదు చేశాడు.
Date : 28-10-2023 - 6:25 IST