World Cup Winner
-
#Sports
షాకింగ్ న్యూస్ : కోమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
Damien Martyn : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. మెనింజైటిస్ అనేతో వ్యాధితో బాధపడుతున్న మార్టిన్.. బ్రిస్బేన్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వైద్యులు చికిత్స అందించడానికి అతడ్ని ‘ఇండ్యూస్డ్ కోమా’లోకి తీసుకెళ్లారు. కాగా, 54 ఏళ్ల డామియన్ మార్టిన్ త్వరగా కోలుకోవాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థనలు చేస్తున్నారు. 1999, 2003 వన్డే వరల్డ్ కప్, 2006 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో డామియన్ మార్టిన సభ్యుడు. ఆస్ట్రేలియా […]
Date : 31-12-2025 - 12:26 IST