World Cup Trophy
-
#Sports
Mitchell Marsh: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఆర్ఐ నమోదు.. కారణమిదే..?
ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ పై (Mitchell Marsh) కేసు నమోదైంది. వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టడంతో భారత్ కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ యూపీలోని అలీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 24-11-2023 - 11:04 IST -
#Sports
Mitchell Marsh : ఇది ఆస్ట్రేలియా క్రికెటర్ల అహకారం..వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టి.. మందు తాగుతున్నారు
ఎవరైనా సరే వరల్డ్ కప్ ట్రోఫీ గెలిస్తే దానిని నెత్తిన పెట్టుకుంటారు. ముద్దాడతారు. ఆ ట్రోఫీని చూసుకొని మురిసిపోతారు. కానీ ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ మాత్రం ఇలా ఆ ట్రోఫీని తన కాళ్ల కింద పెట్టుకొని అవమానపరిచాడు
Date : 20-11-2023 - 12:26 IST -
#Speed News
World Cup Trophy: తాజ్‌మహల్ వద్ద వరల్డ్ కప్ ట్రోఫీ, ఫొటో షేర్ చేసిన ఐసీసీ
సరిగ్గా ఇంకో 50 రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రపంచ కప్‌ను తాజ్‌మహల్ వద్ద ఉంచిన ఫొటోను ఐసీసీ షేర్ చేసింది.
Date : 16-08-2023 - 5:01 IST -
#Cinema
Shah Rukh Khan With Trophy: వన్డే వరల్డ్ కప్ ట్రోఫీతో షారుఖ్ ఖాన్.. క్షణాల్లో సోషల్ మీడియాలో ఫోటో వైరల్..!
ICC తన ట్విట్టర్ ఖాతాలో ఒక చిత్రాన్ని పంచుకుంది. ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ ప్రపంచ కప్ 2023 ట్రోఫీ (Shah Rukh Khan With Trophy)తో కనిపించాడు.
Date : 20-07-2023 - 7:10 IST