Workout Tips In Telugu
-
#Life Style
Running Tips : రన్నింగ్ చేసిన తరువాత మీరూ ఈ తప్పులు చేస్తున్నారా..?
జిమ్‌కి వెళ్లడానికి సమయం లేనప్పుడు బరువు తగ్గడానికి ఉదయం లేదా సాయంత్రం కొన్ని కిలోమీటర్లు పరిగెత్తడం చాలా మందికి అలవాటు. అయితే, కొంతమంది రేసు తర్వాత కొన్ని తప్పులు చేస్తారు. ఇది శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
Date : 25-08-2024 - 11:40 IST