Workers Strike
-
#Cinema
Tollywood : టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. షూటింగ్స్ బంద్, వేతనాలపై వివాదం
Tollywood : టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సైరన్ మోగింది. సినిమా షూటింగ్స్ తాత్కాలికంగా నిలిపివేయాలని ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది.
Date : 04-08-2025 - 7:32 IST -
#India
Bharat Bandh : రేపు భారత్ బంద్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పెద్ద ఎత్తున పోరాటం
సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉందని సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, రవాణా, పోస్టల్ సేవలు, బొగ్గు గనులు వంటి ముఖ్యమైన ప్రభుత్వ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని హింద్ మజ్దూర్ సభ నాయకుడు హర్భజన్ సింగ్ సిద్ధూ హెచ్చరించారు.
Date : 08-07-2025 - 12:35 IST -
#Telangana
Harish Rao : కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు: హరీశ్ రావు
పరిశ్రమలో 50 శాతం మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలని నిర్ణయం కార్మికుల గొంతు నొక్కడమే అన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల 50 వేల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కార్మికులకు రూ.16 వేల జీతం, రైతులకు రుణమాఫీ, కార్మికుల ఆరోగ్య భద్రత కల్పించమంటే మనసు రావడం లేదని మండిపడ్డారు.
Date : 19-04-2025 - 6:50 IST