Women's Teachers Day
-
#Speed News
Savitribai Phule : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపు ఉమెన్ టీచర్స్ డే..!
Savitribai Phule : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం (జనవరి 3) రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడానికి ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం ఈ రోజు సావిత్రి బాయి ఫూలే జయంతిని మహిళా టీచర్స్ డేగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 10:31 PM, Thu - 2 January 25