Women's Rights Groups
-
#Andhra Pradesh
Minister Lokesh : మహిళలపై అవమానకర సంభాషణలపై నిషేధం అవసరం : మంత్రి లోకేష్
మహిళలపై చిన్నచూపు వేసే, వారిని అవమానించే విధంగా ఉండే డైలాగులు, సన్నివేశాలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ అంశాన్ని తక్షణమే గుర్తించి, తగిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టం రూపుదాల్చే వరకు ఈ రకమైన కంటెంట్‌ను నిలిపివేయాలని నేను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కోరుతున్నాను అన్నారు.
Published Date - 02:00 PM, Sun - 17 August 25