Women's IPL News
-
#Sports
Women IPL: మార్చి 4 నుంచే మహిళల ఐపీఎల్
మహిళల క్రికెట్ లో సరికొత్త శకం ఆరంభం కాబోతోంది. మహిళల ఐపీఎల్ (Women IPL) తొలి సీజన్ కోసం బీసీసీఐ తన సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే మహిళల ఐపీఎల్ కు సంబంధించి ఫ్రాంచైజీల ఎంపిక, ప్లేయర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన బోర్డు తాజాగా తొలి సీజన్ తేదీలను కూడా ఖరారు చేసింది.
Date : 07-02-2023 - 6:25 IST