Women Employment
-
#Telangana
Minister Seethakka : మహిళా నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..
Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో మహిళా నిరుద్యోగులకు మంచి అవకాశం అందింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14,236 పోస్టుల భర్తీ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం తెలంగాణలో అంగన్వాడీ సేవలను మరింత పటిష్టం చేయడానికి కీలకంగా మారనుంది.
Published Date - 04:18 PM, Sat - 22 February 25