Woman On Phone
-
#Speed News
Viral Video: ఫోన్ లో మునిగిపోయిన మహిళ.. పై నుంచి దూసుకెళ్లిన రైలు!!
ఆమె ఫోన్ లో మాట్లాడుతూ లోకాన్నే మర్చిపోయింది.. ఫోన్ లో ముచ్చట్లు పెడుతూనే రైల్వే స్టేషన్ కు వచ్చిన ఆ మహిళ .. నడుచుకుంటూ రైల్వే ట్రాక్ ను దాటే ప్రయత్నం చేసింది. ఆమె రైల్వే ట్రాక్ పైకి చేరుకోగానే.. రయ్ అంటూ గూడ్స్ రైలు దూసుకొచ్చింది. అలుపెరగకుండా ఫోన్ లో మాట్లాడుతూనే ఆమె.. నిలువుగా పట్టాలపై నిద్రపోయి ప్రాణాలు కాపాడుకుంది. పట్టాలపై పడుకున్న సమయంలోనూ ఆమె ఫోన్ ను వదిలి పెట్టలేదు.. ఫోన్ లో మాట్లాడటాన్ని […]
Date : 16-04-2022 - 2:01 IST