Woman Cricketer Rajashree
-
#Sports
Odisha Woman Cricketer: మహిళా క్రికెట్ మృతి.. అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించిన రాజశ్రీ మృతదేహం
ఒడిశాలో మహిళా క్రికెట్ మరణం సంచలనం సృష్టించింది. మహిళా క్రికెటర్ రాజశ్రీ (woman cricketer Rajashree) మృతదేహం అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. గుర్డిఘటియా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్లు కటక్ డీఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు.
Date : 14-01-2023 - 10:35 IST