Without Sperm
-
#Speed News
Synthetic Human Embryo : అండం..వీర్యం..రెండూ లేకుండానే కృత్రిమ పిండం
Synthetic Human Embryo : స్త్రీ అండం.. పురుష వీర్యం.. ఇవి రెండూ కలిసి ఫలదీకరణ జరిగితేనే "పిండం" ఏర్పడుతుంది. కానీ ఈ సహజ ప్రక్రియకు పూర్తి విరుద్ధంగా ఒక ప్రయోగం సక్సెస్ అయింది.
Date : 16-06-2023 - 2:23 IST