Wipro Layoffs
-
#Technology
Wipro Layoffs Again: 120 మంది ఉద్యోగులను తొలగించిన ఇండియన్ టెక్ దిగ్గజం విప్రో
భారత్‌తో సహా ప్రపంచ స్థాయిలో ఐటీ రంగ రిట్రెంచ్‌మెంట్ జరుగుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక సంస్థ ప్రజలను తొలగిస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది ఈ కాలంలోనే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు మళ్లీ ఈ జాబితాలోకి మరో ఐటీ దిగ్గజం విప్రో (Wipro) చేరబోతోంది.
Date : 20-03-2023 - 1:47 IST