Win Gold
-
#Speed News
Indian Shooters Win Gold: బిగ్ బ్రేకింగ్.. ఆసియా క్రీడలలో భారత్ కు నాలుగో స్వర్ణం
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత్ సత్తా చాటుతుంది. ఆసియా క్రీడలు 2023లో భారత్ నాలుగో స్వర్ణం (Indian Shooters Win Gold) సాధించింది. ఈసారి 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణం సాధించింది.
Published Date - 09:32 AM, Wed - 27 September 23