Wife Beats Husband
-
#India
Wife Beats Husband: వివాహేతర సంబంధం.. భర్తను భార్య ఎలా కొట్టిందో తెలుసా?
Wife Beats Husband: నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పెచ్చుమీరిపోతున్నాయి. సంసారంలో నమ్మకం సన్నగిల్లుతున్న క్రమంలో భాగస్వామిని మోసంచేస్తూ మరో పార్ట్నర్‌తో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది పురుషులు. భర్తలను మోసం చేస్తున్న ఆడ వారు కూడా అదే సంఖ్యలో పెరిగిపోతున్నారు. అయితే, వీటిని పసిగట్టిన సందర్భాల్లో మీడియాను పిలిచి రచ్చ చేయడం పరిపాటిగా మారిపోతోంది. వివాహేతర సంబంధాలు అనేక మంది కాపురాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. చక్కటి సంసారంలో ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తోంది. క్షణకాల […]
Date : 16-12-2022 - 8:16 IST