Who Is Carlos Alcaraz
-
#Sports
Carlos Alcaraz: వింబుల్డన్‌లో సరికొత్త విజేతగా నిలిచిన కార్లోస్ అల్కరాజ్ ఎవరు..? 20 ఏళ్లకే చరిత్ర సృష్టించాడు..!
కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) వింబుల్డన్ 2023 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఫైనల్లో సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్‌ను అల్కరాజ్ ఓడించాడు.
Date : 17-07-2023 - 11:51 IST