Which Is More Difficult
-
#Special
Moon Landing Vs Mars Landing : మూన్ ల్యాండింగ్ ఈజీనా ? మార్స్ ల్యాండింగ్ ఈజీనా ?
Moon Landing Vs Mars Landing : ఈరోజు చంద్రయాన్-3 ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు మోపనున్న చారిత్రక రోజు. అన్నీ అనుకూలిస్తే.. ఇవాళ (ఆగస్టు 23) సాయంత్రం 6 గంటల 4నిమిషాలకు చంద్రయాన్-3 ల్యాండర్ "విక్రమ్" జాబిల్లిపై సేఫ్ గా ల్యాండ్ అవుతుంది.
Published Date - 08:43 AM, Wed - 23 August 23