Whatsup
-
#Technology
WhatsApp New Feature : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. దీని ద్వారా మీరు మోసాలు, కేసుల నుంచి బయటపడొచ్చు!
WhatsApp New Feature : వాట్సాప్.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్. ఈ యాప్లో నిరంతరం కొత్త కొత్త ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. వినియోగదారుల భద్రత, వారి గోప్యతను దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ ఇటీవల ఒక సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
Date : 07-08-2025 - 2:01 IST