What Causes Digital Eye Strain
-
#Health
Digital Eye Strain : ల్యాప్టాప్, మొబైల్ స్క్రీన్ నుంచి మన కళ్లను రక్షించుకోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే.
నేటి వేగవంతమైన జీవితంలో, మన పనులన్నింటికీ డిజిటల్ (Digital Eye Strain) పరికరాలను ఉపయోగించడం సాధారణమైంది. రోజంతా ఫోన్లు, ల్యాప్ టాప్ స్క్రీన్ లకు అతుక్కుపోతుంటారు. ఇది మన ఆరోగ్యంపై, ముఖ్యంగా మన కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల కళ్లలో చికాకు, కళ్లలో అలసట, కళ్లు ఒత్తిడి, కళ్లు పొడిబారడంతోపాటు కంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అటువంటి పరిస్థితిలో, మన కళ్ళను రక్షించుకోవడం అవసరం. కళ్ళలో డిజిటల్ ఐ స్ట్రెయిన్ యొక్క లక్షణాలు, […]
Date : 30-03-2023 - 7:02 IST