West Bengal Governo
-
#India
West Bengal: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వణికించిన టైపింగ్ మిస్టేక్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌లు ఉప్పు, నిప్పులాంటి వారు. అవకాశం దొరికితే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పడు చిన్న విషయం ఒకటి ఆ రాష్ట్రంలో పెద్ద రాజకీయ వివాదమే సృష్టించింది. ఈ నెల ఏడో తేదీన ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రభావం చూపనుంది. సంప్రదాయం ప్రకారమయితే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాల్సిన తేదీని కేబినెట్ నిర్ణయిస్తుంది. దీనిపై మంత్రివర్గం సమావేశంలో తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపిస్తారు. గవర్నర్ సంతకం […]
Published Date - 09:29 AM, Wed - 2 March 22