West Bengal Cabinet
-
#South
Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్ మంత్రి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు ఇళ్లలో పనిచేసి నెలకు రూ.2,500 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకున్న కలిత మాఝీ, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆమె, సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమం ఆమె జీవిత ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఎవరీ కలిత మాఝీ? పూర్బ బర్ధమాన్ జిల్లాలోని ఆస్‌గ్రామ్ […]
Date : 02-06-2026 - 10:16 IST