Wedding Season Prices
-
#Andhra Pradesh
Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనుగోలు చేసే వారికి ధరల పెరుగుదల నుంచి స్వల్ప ఊరట లభించింది. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపంచే అవకాశం ఉంది. అంటే దేశీయంగా మళ్లీ బంగారం ధరలు పెరగవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి డిసెంబర్ 10వ తేదీన గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Published Date - 10:02 AM, Tue - 10 December 24