Weather Warnings
-
#Telangana
Cold Wave : తెలంగాణ వాసులకు అలర్ట్.. ఈ ఐదు రోజులు జర భద్రం..
Cold Wave : తెలంగాణలో చలికాలం తీవ్రంగా పెరిగింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువకు వచ్చాయి. ప్రజలు చలిని తట్టుకునేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. వాతావరణ కేంద్రం అధికారులు రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
Date : 06-01-2025 - 10:33 IST -
#Telangana
Weather Warning: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
Date : 24-07-2023 - 2:37 IST