Weather Update Today
-
#India
Heavy Rains: మహారాష్ట్రలో భారీ వర్షాలు
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు పెను విషాదాన్ని సృష్టించాయి. పుణే జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ ఘోర దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరోవైపు, ఈ విపత్తు కారణంగా ముంబై-పుణే మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై నగరానికి భారత వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. పుణే […]
Date : 06-07-2026 - 2:58 IST -
#Telangana
Weather Update: రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు
ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు, వానల కోసం ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికగా ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. జులై 4వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే […]
Date : 30-06-2026 - 11:00 IST -
#Telangana
Rains: తెలంగాణకు భారీ వర్షసూచన
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి చాలా రోజులు అవుతున్నా ఆ స్థాయిలో మాత్రం వర్షాలు పడటం లేదు. ఫలితంగా ఎండ, ఉక్కపోత, వేడి అలాగే ఉన్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తుండటంతో వర్షాలు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. మరీ ముఖ్యంగా […]
Date : 27-06-2026 - 5:00 IST -
#Speed News
Rains Alert: ఐఎండీ అలర్ట్.. నేడు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
Rains Alert: దేశంలో మండుతున్న ఎండ తర్వాత రుతుపవనాలు కూడా విధ్వంసం సృష్టించడానికి వస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు (Rains Alert) పడుతున్నాయి. వర్షాలు వేడిగాలుల నుండి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. రాజస్థాన్‌లో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం? భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. నైరుతి రుతుపవనాలు […]
Date : 07-06-2024 - 8:12 IST -
#India
IMD Warns: ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..!
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ సహా చాలా రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచుతో IMD ఈరోజు అలర్ట్ (IMD Warns) జారీ చేసింది. వీటిలో కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Date : 02-01-2024 - 8:15 IST -
#Speed News
Weather Updates: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ..!
జూన్ 29 వరకు వర్షాల తీవ్రత కొనసాగవచ్చని, జూన్ 30 నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Weather Updates) తెలిపింది.
Date : 29-06-2023 - 8:36 IST -
#India
Weather: రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక..!
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం హెచ్చరించింది.
Date : 07-06-2023 - 7:08 IST -
#India
Weather Update Today: మోకా తుఫాన్‌పై వాతావరణ శాఖ హెచ్చరికలు.. ఈ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం..!
మోకా తుఫాన్‌పై వాతావరణ శాఖ (Weather Update Today) హెచ్చరికలు జారీ చేసింది. త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, దక్షిణ అస్సాంలోని పలు చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది.
Date : 14-05-2023 - 9:46 IST