WC Semis
-
#Sports
Dinesh Karthik: సెమీస్‌లో రోహిత్ రాణిస్తే టీమిండియాదే విజయం: దినేష్ కార్తీక్
టీమ్ ఇండియాపై భారత క్రికెటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) స్పందించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
Date : 14-11-2023 - 12:36 IST