Wayanad Landslides
-
#South
Kerala Landslide Victims: మూడు గంటలపాటు భరతనాట్యం.. రూ.15,000 సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చిన బాలిక..!
హరిణి శ్రీ అనే 13 ఏళ్ల బాలిక వయనాడ్ కొండచరియల బాధితుల సహాయార్థం మూడు గంటలపాటు నిరంతరం భరతనాట్యం ప్రదర్శించి వచ్చిన రూ.15వేలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చిందని పేర్కొన్నారు.
Published Date - 11:41 AM, Fri - 9 August 24 -
#Cinema
Wayanad Landslides : కేరళ వరద బాధితులకు మెగా హీరోల సాయం
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎలాంటి విపత్తులు వచ్చి ప్రాణ , ఆస్థి నష్టం వాటిల్లిన..ఆ బాధితులకు సాయం చేసేందుకు మెగా హీరోలు ముందుకు వస్తూ.. తమ వంతు సాయం చేస్తుంటారు
Published Date - 03:37 PM, Sun - 4 August 24 -
#India
Rahul: వయనాడ్ ఘటన.. బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయండి: రాహుల్
వయనాడు జిల్లా మెప్పాడిలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడి వరద ప్రవాహం ఏరులై పారుతోంది. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగా, మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Published Date - 04:09 PM, Tue - 30 July 24