Wayanad Bypoll Results 2024
-
#India
Wayanad Bypoll Results 2024 : అన్న రికార్డును చెల్లె బ్రేక్ చేస్తుందా..?
Wayanad Bypoll Results 2024 : ఇటీవల MPగా గెలిచిన రాహుల్ గాంధీ 3.6 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. 2019లోనూ 4.3 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే ఇక్కడ ప్రియాంకా గెలుస్తుందని అంతా భావిస్తున్నారు. మరి ఆమె తన సోదరుడి రికార్డును బ్రేక్ చేస్తారా? చూడాలి
Date : 23-11-2024 - 11:13 IST