Water Tank Cleaning
-
#Speed News
Monkey Carcass : మారని అధికారుల తీరు.. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం
Monkey Carcass : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో వారం రోజులుగా నీరు వినియోగిస్తున్న గ్రామస్తులు దుర్వాసన వస్తోందని గమనించి, అనుమానంతో ట్యాంకును పరిశీలించగా, అందులో కోతి కళేబరం కనిపించింది. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చి, కోతి శవాన్ని తొలగించి, ట్యాంక్‌ను శుభ్రం చేశారు.
Date : 11-10-2024 - 11:28 IST