Water Paint
-
#Cinema
Prabhas : నీటిపై ముగ్గుతో ప్రభాస్ ఫోటో వేసిన అభిమానం చాటుకున్న యువతీ..
సినీ స్టార్స్ కు ఏ రేంజ్ లో వీరాభిమానులు ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అనే రేంజ్లో ఉంటారు. హీరోల పుట్టిన రోజులు వచ్చిన , సినిమాలు వచ్చిన పెద్ద పండగల భావిస్తారు..భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం , రక్తదానాలు , పాలాభిషేకాలు చేస్తూ తమ అబిమానం చాటుకుంటుంటారు. మరికొంతమంది తమ అభిమాన హీరోల చిత్రపటాలు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. పెన్సిల్, నాలికతో, ఆకుపై చిత్రాలను గీయడం […]
Published Date - 06:08 PM, Sun - 3 March 24