Warangal Public Meeting
-
#Telangana
BRS : బిఆర్ఎస్ నేతలను కోతుల గుంపుతో పోల్చిన సీఎం రేవంత్
BRS : గత పదేళ్ల పాలనను విమర్శిస్తూ "తెలంగాణను కోతుల గుంపు చేతుల్లో పెట్టినట్లైందని" వ్యాఖ్యానించారు.
Published Date - 04:57 PM, Wed - 30 April 25 -
#Speed News
Minister Seethakka : 22 ఇందిరా మహిళా శక్తి భవనాల లిస్టు రిలీజ్
Minister Seethakka : నవంబర్ 19న వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. తాజాగా ఈ భవనాల జాబితాను మంత్రి సీతక్క విడుదల చేశారు. భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
Published Date - 04:55 PM, Sun - 17 November 24 -
#Telangana
Modi Warangal Meeting: మోడీ బీఆర్ఎస్ అవినీతి వ్యాఖ్యలపై జైరాం రమేష్ ఎటాక్
ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనలో భాగంగా అధికార పార్టీపై అనేక ఆరోపణలు చేశారు.
Published Date - 08:30 PM, Sat - 8 July 23 -
#Speed News
Rahul Gandhi: రైతుల కోసం రాహుల్ `వ్యవసాయ ప్రణాళిక`
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయనుందో తెలియచేయడానికి రాహుల్ గాంధీ రూట్ మ్యాప్ తయారు చేశారు.
Published Date - 02:25 PM, Fri - 6 May 22